Monday 16th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > నామినేషన్ వేసిన బాలకృష్ణ.. ఆస్తులు, అప్పులు ఎంతంటే?

నామినేషన్ వేసిన బాలకృష్ణ.. ఆస్తులు, అప్పులు ఎంతంటే?

balayya babu

Nandamuri Balakrishna Nomination | టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ హిందూపూర్ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ వేశారు. ఆయన భార్య వసుంధర తో కలిసి హిందూపూర్ లోని ఆర్వో కార్యాలయంలో అఫిడవిట్ ను సమర్పించారు.

ఈ సందర్భంగా తన ఆస్తుల, అప్పుల వివరాలను అఫిడవిట్ లో పొందుపరిచారు. అయితే బాలకృష్ణ కంటే ఆయన సతీమణి పేరిటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. అఫిడవిట్ ప్రకారం బాలకృష్ణ పేరిట రూ.81 కోట్ల 63 లక్షల ఆస్తులు ఉన్నాయి.

ఆయన సతీమణి వసుంధర పేరిట రూ.140 కోట్ల 38 లక్షల ఆస్తులు ఉన్నాయి. తనయుడు మోక్షజ్ఞ పేరు మీద రూ.58 కోట్ల 63 లక్షల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు.

ఇక అప్పుల విషయానికి వస్తే బాలకృష్ణ కు రూ. 9 కోట్ల 9 లక్షలు.. తన భార్య వసుంధర పేరిట 3 కోట్ల 83 లక్షల అఫిడవిట్లో పేర్కొన్నారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions