Wednesday 7th May 2025
12:07:03 PM
Home > తాజా > అక్టోబర్ 16న కోర్టుకు రావాలి..సీఎం రేవంత్ కు కోర్టు ఆదేశం

అక్టోబర్ 16న కోర్టుకు రావాలి..సీఎం రేవంత్ కు కోర్టు ఆదేశం

Nampally Court Notices To Cm Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ) అక్టోబర్ 16న విచారణకు హాజరవ్వాలని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది.

కాగా ఓటుకు నోటు ( Cash For Vote ) కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. మంగళవారం జరిగిన విచారణలో ముత్తయ్య సహా మిగిలిన నిందితులు గైర్హాజరు అయ్యారు.

విచారణకు హాజరు కాకపోవడం పై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది.

ఈ నేపథ్యంలో అక్టోబర్ 16న విచారణకు సీఎం రేవంత్ సహా నిందితులు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.

You may also like
‘సమాచారం ఉన్నా ఉగ్రదాడిని ఎందుకు అడ్డుకోలేదు’
‘నీట్ పరీక్ష రాసిన 72 ఏళ్ల బామ్మ, తల్లీకూతురు’
‘పవన్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్..ఆ సినిమా షూటింగ్ పూర్తి’
‘Miss World విజయవంతంగా సాగాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions