Tuesday 29th July 2025
12:07:03 PM
Home > తాజా > పుష్ప-2 రిలీజ్..మెగా ఫ్యాన్స్ కు నాగబాబు విన్నపం

పుష్ప-2 రిలీజ్..మెగా ఫ్యాన్స్ కు నాగబాబు విన్నపం

Nagababu On Pushpa-2 Movie | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా వస్తున్న సినిమా పుష్ప-2 ది రూల్.

మరికొన్ని గంటల్లో పుష్ప విడుదల కానున్న నేపథ్యంలో జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

‘ 24 క్రాఫ్ట్ ల కష్టంతో, వందల మంది టెక్నీషన్ల శ్రమతో, వేల‌ మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే సినిమా. ప్రతి సినిమా విజవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం…అందరిని అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను ‘ అని నాగబాబు పోస్ట్ చేశారు.

You may also like
‘ఇందిరా గాంధీలా ధైర్యం ఉంటే..ట్రంప్ మాటల్ని ప్రధాని ఖండించాలి’
స్టేడియం పిచ్ క్యూరేటర్-గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదం
‘బాధితుల కోసం యాప్..మనం వచ్చాక సినిమా చూపిద్దాం’
‘IND vs PAK మ్యాచ్ చూడడానికి నా మనస్సాక్షి ఒప్పుకోలేదు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions