Thursday 13th February 2025
12:07:03 PM
Home > క్రీడలు > “బౌలర్ షమీపై కేసు నమోదు చెయొద్దు..” పోలీసుల ట్వీట్..!

“బౌలర్ షమీపై కేసు నమోదు చెయొద్దు..” పోలీసుల ట్వీట్..!

Mohammed Shami Latest| ఢిల్లీ ( Delhi ) పోలీసులు మరియు ముంబై ( Mumbai ) పోలీసుల మధ్య ఆసక్తికరమైన ట్వీట్ ( Tweet ) సంభాషణ జరిగింది.

బుధవారం ముంబై వాంఖేడే స్టేడియం వేదికగా ఇండియా ( India ) వర్సెస్ న్యూజీలాండ్ ( New Zealand ) జట్ల మధ్య సెమి ఫైనల్ ( Semi Final ) మ్యాచ్ ( Match ) జరిగిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్ లో మొహమ్మద్ షమీ ( Mohammed Shami ) 7 వికెట్లు తీసి భారత్ కు ఘన విజయాన్ని అందించారు.

ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన దాడి పై షమీ పై కేసు నమోదు చేయోద్దు అంటూ ఎక్స్ ( Twitter ) వేదికగా ముంబై పోలీసు శాఖను కోరింది ఢిల్లీ పోలీసు శాఖ.

దీనిపై స్పందించిన ముంబై పోలీస్ ” షమీ మరియు ఇతర టీం మేట్స్ ( Team Mates ) దేశ ప్రజల మనసు దోచుకున్న చార్జెస్ ( Charges ) ను జాబితాలో చేర్చడం మీరు మర్చిపోయారు” అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేసింది ముంబై పోలీస్ శాఖ. ఇది కేవలం హాస్యం కోసం మాత్రమే చేసిన ట్వీట్ అని క్లారిటీ ఇచ్చింది ముంబై పోలీస్ శాఖ.

కాగా ఢిల్లీ మరియు ముంబై పోలీసుల మధ్య జరిగిన ఈ ట్వీట్ తెగ వైరల్ ( Viral ) గా మారింది.

You may also like
రూ.299 క్రెడిట్ కార్డు లావాదేవీ మర్చిపోయాడు..ఇప్పుడు రూ.22 లక్షల బిల్లు
లవ్ బ్రేకప్ అయిన వారికే మాత్రమే ఉద్యోగాలు
మంజూరైన ఇందిరమ్మ ఇళ్ళు..మహిళ కన్నీరు
కుంభమేళాలో తేనె కళ్ళ మోనాలిసా..అందానికి సోషల్ మీడియా ఫిదా

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions