Tuesday 17th March 2026
12:07:03 PM
Home > తెలంగాణ > మైనారిటీ రెసిడెన్సియల్‌ జూనియర్‌ కాలేజీని సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌ తనిఖీ

మైనారిటీ రెసిడెన్సియల్‌ జూనియర్‌ కాలేజీని సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌ తనిఖీ

Minority Residential Junior College inspected by Senior Civil Judge Srinivas

-మైనారిటీ గురుకులాన్ని పరిశీలించిన జడ్జీ.
మక్తల్‌ పట్ట ణంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్సియల్‌ జూనియర్‌ కాలేజీని సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌ తనిఖీ చేసారు. ఈ సందర్భంగా రెసిడెన్సియల్లో వసతులను పరిశీలించారు. రోజు ఆహార దిన పట్టికను అడిగి తెలుసుకున్నారు. దిన వస్తువులను ఆహారధాన్యాలను మరియు త్రాగు నీరు, పరిశుభ్రత, సీసీటీవీ ఏర్పాట్లను పరిశీలించారు. స్టూడెంట్స్‌ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని హాస్టల్‌ సిబ్బందికి సూచించారు. అడ్వకేట్‌ దత్తాత్రేయ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions