Friday 20th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘ఆ ఘటన వైసీపీ సమాధికి పునాది అయ్యింది’: మంత్రి నారా లోకేష్

‘ఆ ఘటన వైసీపీ సమాధికి పునాది అయ్యింది’: మంత్రి నారా లోకేష్

Nara Lokesh

Nara Lokesh Tweet On CBN Arrest Day | గతేడాది సెప్టెంబర్ 9న స్కిల్ డెవలప్మెంట్ అక్రమాల ఆరోపణల కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ని ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది.

నంద్యాల పర్యటనలో చంద్రబాబుని ఉదయం సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారిన విషయం తెల్సిందే. కాగా ఈ ఘటన జరిగి సోమవారం నాటికి సరిగ్గా ఏడాది గడిచింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ స్పందించారు.

‘నిండు చంద్రుడు, ప్రజలు ఒక వైపు..
నియంత జగన్ కుట్రలు మరో వైపు..
నిజాయతీకి నిలువెత్తు రూపమైన చంద్రబాబు అక్రమ నిర్బంధంపై తెలుగు జాతి ఒక్కటై ఉద్యమించింది. రాష్ట్ర ప్రగతి కోసం, తెలుగు ప్రజల కోసం పరితపించే చంద్రబాబుని ఏడాది క్రితం తప్పుడు కేసులో అక్రమ అరెస్ట్ చేయడమే వైసీపీ సమాధికి జనం కట్టిన పునాది అయ్యింది. ‘ అని మంత్రి లోకేష్ హాట్ కామెంట్స్ చేశారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions