Saturday 31st January 2026
12:07:03 PM
Home > తాజా > అమెరికాలో అదానిపై కేసు..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

అమెరికాలో అదానిపై కేసు..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR On Case On Adani In USA | ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానిపై అగ్రరాజ్యం అమెరికాలో కేసు నమోదైన విషయం తెల్సిందే.

ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ‘ అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు..భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు..
అదానితో కాంగ్రెస్ – బీజేపీ అనుబంధం.. దేశానికి అవమానం..అరిష్టం

రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీ లో అదానీ వాటా ఎంతో!

ఇలాంటి మోసగాడికి.. దగాకోరుకా.. తెలంగాణలో పెట్టుబడుల అనుమతులు!
తక్షణం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయండి !
మీరు అదానీ తో చేసుకున్న చీకటి ఒప్పందాలు అన్నీ బయట పెట్టాలి!
తెలంగాణా ఆస్తులను కొల్లగొట్టే మీ కుయుక్తులలో
మీ భడే భాయ్ వాటాఎంత?
మీ అదానీ భాయ్ వాటా ఎంత?
మీ హైకమాండ్ వాటా ఎంత? ‘ అంటూ హాట్ కామెంట్స్ చేశారు.

You may also like
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు
కేసీఆర్ కు నోటీసులు..’సూర్యుడిపై ఉమ్మివేయడమే’
తల్లి పుట్టినరోజు..జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions