Thursday 8th May 2025
12:07:03 PM
Home > క్రీడలు > బంగ్లాతో టెస్టులో విరాట్ ఔట్..రోహిత్ ఆగ్రహం

బంగ్లాతో టెస్టులో విరాట్ ఔట్..రోహిత్ ఆగ్రహం

Rohit Sharma Was Upset About Kohli Out | బంగ్లాదేశ్ ( Bangladesh ) తో భారత్ ( India ) టెస్ట్ మ్యాచ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్ ( Second Innings ) లో విరాట్ కోహ్లీ పెవీలియన్ ( Pavilion ) బాట పట్టాడు.

37 బాల్స్ ఆడి 17 పరుగులు చేసిన విరాట్ క్రీజులో కుదుటపడేలా కనిపించాడు. ఇంతలోనే సెకండ్ ఇన్నింగ్స్ లో మోహిదీ హసన్ ( Mehedy Hasan ) వేసిన 20వ ఓవర్ సెకండ్ బాల్ ను ఆడబోయిన కోహ్లీ మిస్ కావడంతో ప్యాడ్స్ కు తగిలింది.

దింతో బంగ్లా ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఎంపైర్ ఔట్ ఇచ్చాడు. రివ్యూ ( Review ) కోరకుండానే కోహ్లీ వెళ్ళిపోయాడు.

అయితే రివ్యూ లో మాత్రం ప్యాడ్స్ కు తగలకముందే బాల్ బ్యాట్ కు తగిలింది. రివ్యూలో ఇది గమనించిన రోహిత్ శర్మ ( Rohit Sharma ) అసహనం వ్యక్తం చేశారు. రివ్యూ తీసుకొని ఉంటే కోహ్లీ నాట్ ఔట్ గా నిలిచేవాడు.

You may also like
rohit sharma
రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలికామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ!
rohit sharma
హ్యాట్రిక్ క్యాచ్ మిస్.. క్షమాపణ చెప్పిన రోహిత్ శర్మ!
పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ..భారత జట్టు ఇదే !
రికీ పాంటింగ్ కు గంభీర్ కౌంటర్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions