Friday 20th March 2026
12:07:03 PM
Home > తాజా > లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన హర్షసాయి!

లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన హర్షసాయి!

harsha sai

Harsha Sai | సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ హర్ష సాయి (Harsha Sai) అనే యువకుడిపై ఓ యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. హర్షసాయి తనని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడనీ, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

హర్షసాయి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ బాధితురాలు చెబుతోంది. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిచాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు. యువతి తనపై తప్పుడు కేసులు పెట్టిందని, కేవలం డబ్బుల కోసమే ఈ ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నాడు.

త్వరలో నిజాలన్నీ బయటకొస్తాయని, తన అడ్వొకేట్‌ అన్ని వివరాలూ తెలియజేస్తాడని తెలిపాడు. తనేంటో తన ఫాలోవర్స్ అందరికీ తెలుసని ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశాడు.

You may also like
తెలంగాణ ఉద్యమకారులకు శుభవార్త.. హైకోర్టు కీలక తీర్పు!
vc sajjanar
పెళ్లి పేరుతో మోసాలు.. అమ్మాయిలూ.. బీ కేర్‌ఫుల్: సీపీ సజ్జనర్!
ఓటు రూ.70 వేలు..ఆ అభ్యర్థి ఫలితం ఏంటంటే!
vc sajjanar
మీట్ యువర్ సీపీ.. హైదరాబాద్ కొత్వాల్ సజ్జనర్ సరికొత్త కార్యక్రమం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions