Wednesday 13th August 2025
12:07:03 PM
Home > తాజా > ‘ఫిష్ వెంకట్ కు ప్రభాస్ సహాయం..అందులో నిజం లేదు’

‘ఫిష్ వెంకట్ కు ప్రభాస్ సహాయం..అందులో నిజం లేదు’

Fish Venkat Wife Clears Fake News About Prabhas Help | ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

గత నాలుగేళ్లుగా రెండు కిడ్నీలు దెబ్బతినడంతో డయాలసిస్ ద్వారా చికిత్స పొందారు. కానీ ఇప్పుడు కిడ్నీ మార్చాలని వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో ధీనస్థితిలో ఉన్న తమను ఆదుకోవాలని ఫిష్ వెంకట్ భార్య సువర్ణ అభ్యర్ధించారు.

ఇదే సమయంలో అగ్ర నటుడు ప్రభాస్ ఫిష్ వెంకట్ వైద్య ఖర్చుల కోసం రూ.50 లక్షల సహాయం ప్రకటించినట్లు కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సువర్ణ క్లారిటీ ఇచ్చారు.

ఈ విషయం ప్రభాస్ కు తెలీదనుకుంటా, తెలిస్తే ఆయన కచ్చితంగా సహాయం చేస్తారని ఫిష్ వెంకట్ సతీమణి పేర్కొన్నారు.

You may also like
bjp telangana
పౌరసత్వం రాకముందే ఓటర్ జాబితాలో ఆమె పేరు: బీజేపీ
వీధి కుక్కలపై సుప్రీం తీర్పు..సీజేఐ కి అడవి శేష్ లేఖ
మంత్రి పదవిపై కోమటిరెడ్డి మరో బాంబ్
‘మాకింత ఇవ్వకుంటే షూటింగ్ బంద్ అని ఏ హీరో అనలేదు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions