Saturday 5th April 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కోపంతో ఓలా షో రూమ్ ను తగలపెట్టిన కస్టమర్

కోపంతో ఓలా షో రూమ్ ను తగలపెట్టిన కస్టమర్

Customer Set’s Ola Showroom On Fire | షో రూమ్ ( Showroom )కు ఎన్నిసార్లు వెళ్లినా అక్కడి స్టాఫ్ ( Staff ) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చిరాకు తెచ్చుకున్న ఓ కస్టమర్ ఏకంగా షో రూమ్ నే తగలపెట్టాడు.

ఈ ఘటన కర్ణాటక లోని కలబురగి ( Kalaburagi ) లో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన 26 ఏళ్ల మహమ్మద్ నదీమ్ గత నెలలో రూ.1.4 లక్షలు పెట్టి ఓలా బైక్ ను కొన్నాడు.

అయితే కొన్న రెండు రోజులకే బైక్ లో టెక్నికల్ ( Technical ) సమస్యలు తలెత్తాయి. దింతో షో రూమ్ చుట్టూ 20 రోజులు తిరిగినట్లు, కానీ షో రూమ్ స్టాఫ్ బైక్ ను రిపేర్ ( Repair ) చేయకపోగా, సరిగ్గా స్పందించడం లేదనే ఆవేశంతో ఓలా షో రూమ్ ను మంగళవారం తగలపెట్టాడు.

దింతో షో రూమ్ లోని 6 బైక్ లు మంటల్లో బుడిదయ్యాయి. షో రూమ్ కు ఏకంగా రూ.8.5 లక్షలు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సదరు కస్టమర్ పై పోలీస్ కేసు నమోదైంది.

You may also like
cm revanth
’16 రోజులు ఒక్క మనిషిని కూడా చూడలేదు’
man gets wife married to her lover
ప్రియుడితో భార్యకు పెళ్లిచేసిన భర్త.. వీడియో వైరల్!
శునకమే అతని మనవరాలు..చర్చిలో సంవత్సరికం
‘అన్నీ మహిళలకేనా?..పురుషులకు మందు బాటిళ్లు ఫ్రీగా ఇవ్వండి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions