Tuesday 24th June 2025
12:07:03 PM
Home > తాజా > బీఆర్ఎస్ పరాజయం.. రాజీనామా చేసిన కేసీఆర్!

బీఆర్ఎస్ పరాజయం.. రాజీనామా చేసిన కేసీఆర్!

kcr resigns

KCR Resigns | తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో బీఆరెస్ శ్రేణుల్లో నిరాశ నెలకొంది. ఇదిలా ఉండగా బీఆరెస్ అధినేత కేసీఆర్ (KCR) సీఎం పదవికి రాజీనామా చేశారు.

తన ఓఎస్డీ తో రాజీనామా లేఖను గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు పంపారు. అనంతరం ఎటువంటి ఎస్కార్ట్ లేకుండా సొంత వాహనంలో ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ కు బయలుదేరారు కేసీఆర్.

ఇదిలా ఉండగా కేసీఆర్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒకటైన కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు కేసీఆర్.

మరోవైపు గజ్వెల్ లో మాత్రం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై ఆధిక్యం లో కొనసాగుతున్నారు.

You may also like
congress brs logos
కాంగ్రెస్ గెలిచిందా.. కేసీఆర్ ఓడిపోయారా.. బీఆరెస్ ఓటమికి ప్రధాన కారణాలివే!
katipally venkatramana reddy
ఇద్దరు ‘సీఎం’లను ఓడించిన అ’సామాన్యుడు’.. కాటిపల్లి ప్రస్థానం ఇదీ!
telangana election results live updates
TS Elections Results Live Updates: తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్ డేట్స్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions