Monday 16th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > సామాన్యుడిలా వైఎస్ జగన్ విమాన ప్రయాణం.. ఫొటో వైరల్!

సామాన్యుడిలా వైఎస్ జగన్ విమాన ప్రయాణం.. ఫొటో వైరల్!

ys jagan

AP Ex CM YS Jagan | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) సామాన్యుడిలా మారారు. ఆయన సతీమణి వైఎస్ భారతితో కలిసి ఓ సాధారణ పౌరుడిలా విమానంలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గతంలో ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక విమానాల్లో ఎక్కువగా ప్రయాణించిన జగన్ ఇప్పుడు సాధారణ పౌరుడిలా విమానాల్లో ప్రయాణిస్తున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఈ ఫోటోకు సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల నంద్యాల జిల్లా పర్యటనకు మాత్రం ప్రత్యేక విమానంలో వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది.  

You may also like
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!
జగన్ పై టీటీడీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు!
ttd
తిరుమల క్యూ లైన్ లో ఫైట్..స్పందించిన టీటీడీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions