Tuesday 15th July 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటి నుంచంటే!

టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటి నుంచంటే!

tenth and inter exams

Tenth Exams Schedule | ఆంధ్ర ప్రదేశ్ లో పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్ష షెడ్యూల్ ను ప్రకటించింది విద్యాశాఖ. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం మీడియా తో మాట్లాడారు.

ఏప్రిల్ లో జరగబోయే ఎన్నికల దృష్ట్యా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యం తో మార్చి లోనే ఇంటర్ మరియు టెన్త్ పరీక్షల నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు బొత్స.

తొలుత ఫిబ్రవరి 5 నుండి 20 వరకు ఇంటర్ ప్రాక్టీకల్స్, ఆ తర్వాత మార్చ్ 1 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు, మార్చ్ 18 నుండి 30 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు మంత్రి బొత్స. టెన్త్ మరియు ఇంటర్ కలిపి మొత్తం సుమారు 16 లక్షల మంది ఈ పరీక్షలు రాయబోతున్నారు.

You may also like
nimisha priya
యెమెన్ లో కేరళ నర్సు ఉరిశిక్షపై కేంద్రం కీలక వ్యాఖ్యలు!
‘ఆదర్శ ఘటన..తల్లీ నీకు వందనం’
ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో సీఎం
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్ కు కవిత ఫిర్యాదు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions