Saturday 10th May 2025
12:07:03 PM
Home > తాజా > రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా హీరో అజిత్ కారుకు యాక్సిడెంట్

రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా హీరో అజిత్ కారుకు యాక్సిడెంట్

Actor Ajith Kumar Escapes From Racecar Accident | తమిళ హీరో అజిత్ కుమార్ కు మోటార్ సైకిల్ రేసింగ్ ( Motor Racing ) అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బిజీ షెడ్యూల్ లో కూడా సమయం దొరికినప్పుడల్లా ఆయన తన బైక్ లేదా కారు తో రేసింగ్ ప్రాక్టీస్ చేస్తారు. తన ప్యాషన్ ( Passion ) ను ఫాలో ( Follow ) అవ్వాలి అనే ఉద్దేశ్యంతో అజిత్ ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు.

జనవరి 12 మరియు 13 నా జరగనున్న రేసింగ్ ఛాంపియన్ షిప్ కోసం అజిత్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది.

రేసింగ్ ట్రాక్ పై ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కారు అదుపుతప్పి సైడ్ వాల్ ( Side Wall ) ను ఢీ కొట్టింది. అయితే ఈ ఘటనలో అజిత్ సురక్షితంగా బయటపడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

You may also like
‘గెలవాలని మొక్కుకున్న 96 ఏళ్ల వృద్ధురాలు..అభిమానిని కలిసిన పవన్’
అయ్యా మాకు లోన్లు ఇవ్వండి..పాక్ భిక్షాటన !
‘ఒక నెల జీతం నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు విరాళం గా ఇద్దాం’
‘భారత్ vs పాక్..అంబటి రాయుడిపై ఫైర్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions