Tuesday 29th April 2025
12:07:03 PM
Home > తెలంగాణ > వాకర్ ఆధారంగా నడక ప్రాక్టీస్ చేస్తున్న మాజీ సీఎం

వాకర్ ఆధారంగా నడక ప్రాక్టీస్ చేస్తున్న మాజీ సీఎం

A former CM practicing walking based on a walker

ఫామ్ హౌస్ లో కాలు జారి పడ్డ కేసీఆర్
-ఆపరేషన్ నిర్వహించిన యశోదా ఆసుపత్రి వైద్యులు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తుంటి ఎముక ఫ్రాక్చర్ అయిన సంగతి తెలిసిందే. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ఆయన ప్రమాదవశాత్తు కాలుజారి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కాలుకు ఫ్రాక్చర్ అయింది. హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో ఆయనకు శస్త్ర చికిత్సను నిర్వహించి, స్టీల్ ప్లేట్లను అమర్చారు. మరోవైపు, వాకర్ ఆధారంగా కేసీఆర్ నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన నడవడాన్ని వైద్యులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

You may also like
asaduddin owaisi
పాకిస్తాన్ కు అసదుద్దీన్ ఓవైసీ స్ట్రాంగ్ వార్నింగ్!
tgsrtc
నిజాయతీ చాటుకున్న కండక్టర్ కు సన్మానం!
cm revanth reddy
కేసీఆర్ ప్రసంగంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే!
భారత్ – పాక్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions