Saturday 31st January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా

గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా

APPSC Postponed The Group-2 Mains Exam | ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ ( Group-2 Mains ) పరీక్షను వాయిదా వేయాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ప్రభుత్వం లేఖను రాసింది.

ఈ మేరకు ఏపీపిఎస్సి ( APPSC ) సెక్రటరీకి ప్రభుత్వం లేఖను రాసింది. కాగా గ్రూప్-2 రోస్టర్ తప్పులు సరిదిద్దిన తర్వాతే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో అభ్యర్థులు చేస్తున్న విన్నపాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం పరీక్షను వాయిదా వేయాలని ఏపీ పీఎస్సి కి సూచించింది.

You may also like
కోఠిలో కాల్పులు..ఇదీ జరిగింది!
చర్యలు తీసుకోండి..పవన్ కు బిడ్డను కోల్పోయిన మహిళ వినతి
ఈ సైకిల్ పై బాబు రయ్ రయ్!
ఎన్నికల బరిలో గల్వాన్ వీరుడు సంతోష్ బాబు తల్లి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions