Thursday 12th December 2024
12:07:03 PM
Home > తాజా > ఘనంగా నాగ చైతన్య శోభిత వివాహం.. వీడియో వైరల్!

ఘనంగా నాగ చైతన్య శోభిత వివాహం.. వీడియో వైరల్!

naga chaitanya

Naga Chaithanya – Shobitha Wedding | టాలీవుడ్ నటుడు నాగ చైతన్య (Naga Chaithanya), నటి శోభిత ధూళిపాళ్ల (Shobitha Dhulipalla) వివాహం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది.

హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ (Arnapurna Studios) లో అక్కినేని నాగేశ్వర రావు విగ్రహం ఎదుట ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో నాగ చైతన్య శోభిత మెడలో తాళి కట్టారు.

అక్కినేని కుటుంబ సమీప బంధువులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అక్కినేని ఫ్యామిలీ అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

https://twitter.com/Nag_chay_akhil/status/1864490677427442056
You may also like
కూతురిపై అఘాయిత్యం..కువైట్ నుండి వచ్చి అతన్ని హత్యచేసిన తండ్రి
సంధ్య థియేటర్ ఘటన..హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
మోహన్ బాబుకు బిగ్ రిలీఫ్
పెదరాయుడు తరహాలో మోహన్ బాబు..వీడియో వైరల్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions