Monday 19th May 2025
12:07:03 PM
Home > తెలంగాణ > యువత, నిరుద్యోగుల త్యాగ ఫలితమే కాంగ్రెస్‌ పార్టీ అధికారం..

యువత, నిరుద్యోగుల త్యాగ ఫలితమే కాంగ్రెస్‌ పార్టీ అధికారం..

The power of the Congress party is the result of the sacrifice of the youth and the unemployed.

-యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు బనుక శివరాజ్‌ యాదవ్‌

జనగామ,జనగామ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు బనుక శివరాజ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వ హించడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు మొన్న జరిగిన ఎన్నికల్లో మెరుగ్గా పనిచేయడం జరిగింది, అదేవి ధంగా జనగామలో కాంగ్రెస్‌ పార్టీకి యువత ఓట్లు ఎక్కువ వచ్చే విధంగా ఇంటింటా ప్రచారం చేసిన ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్‌ నాయకులకు, కార్యకర్తలకు పేరుపేరునా వారు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టే ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందే విధంగా యువత నిరుద్యోగులు ముందు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి క్రాంతి,యూత్‌ కాంగ్రెస్‌ జనగామ మండల కో ఆర్డినేటర్‌ బనుక ప్రభాకర్‌, నర్మెట్ట యూత్‌ కాంగ్రెస్‌ మండల కో ఆర్డినేటర్‌ బుర్ర నరేష్‌,యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ ప్రకాష్‌ యాదవ్‌,యూత్‌ కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు గందమాల కమలాకర్‌, బైరగొని రఘు, బత్తుల శ్రీనివాస్‌, సాదం రమేష్‌, తోగరు పృథ్వి రాజ్‌, పత్తి ప్రకాష్‌, జెల్లెల శ్రీనివాస్‌, చల్లగొండ నరేందర్‌ రెడ్డి, కన్నేబోయిన రమేష్‌,నీల రజినీకాంత్‌, సుంకరి దిలీప్‌,గుగిల్ల శ్రీధర్‌, బండ ప్రభాకర్‌,ధర్మేందర్‌,విష్ణు, నాగరాజు,అరవింద్‌ గౌడ్‌,పవన్‌ రాజ్‌, చిన్న, జెల్లెల రాజశేఖర్‌, సాయి ప్రకాష్‌, గద్ద నవీన్‌, గాజుల రాజు ఉమేష్‌, భాస్కర్‌, ప్రదీప్‌,ఫాజల్‌, వినోద్‌, విజయ్ణేష శ్రవణ్‌, కార్తిక్‌, సతీష్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు..

You may also like
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’
పురుషులపై ఆసక్తి లేదు..పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions