Friday 25th April 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > భారీ వర్షాలు..ఇంటిముందు దర్శనమిచ్చిన 15 అడుగుల మొసలి

భారీ వర్షాలు..ఇంటిముందు దర్శనమిచ్చిన 15 అడుగుల మొసలి

15-feet long crocodile in Vadodara | 15 అడుగుల భారీ మొసలి ( 15 Feet Long Crocodile ) ఇంటిముందు దర్శనం ఇవ్వడంతో ఇంట్లోనివారు బెంబేలెత్తిపోయారు. కురుస్తున్న భారీ వర్షాలకు నీటిలో ఉండాల్సిన మొసలి బయటకు వచ్చింది.

ఈ ఘటన గుజరాత్ ( Gujarat ) రాష్ట్ర వడోదర ( Vadodara ) లో చోటుచేసుకుంది. గతకొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వడోదర లోని కామత్ నగర్ స్థానికులు 15 అడుగుల భారీ మొసలిని గుర్తించారు.

వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారి వచ్చి సదరు మొసలిని బంధించారు.

కాగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ ప్రాంతంలో ఉండే విశ్వామిత్రి నది ( Vishwamitri River ) ఉప్పొంగిపొర్లుతుంది. ఈ నది భారీ మోసళ్ళకు ప్రసిద్ధి. దింతో వరదల కారణంగా మొసలి దారి తప్పి నది నుండి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

You may also like
‘నేను పాకిస్థానీ కాదు..ప్రభాస్ హీరోయిన్ కీలక పోస్ట్’
‘ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా వదిలేదే లేదు’
‘ఐఎన్ఎస్ సూరత్ సీ స్కిమ్మింగ్’
‘మోదీజీ ఈ లాఠీ తీసుకోండి..ప్రధానిపై షర్మిల ఫైర్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions