Tuesday 17th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > తిరుమలలో శాంతి హోమం..శ్రీవారి భక్తులు సాయంత్రం 6 గం. ఇలా చేయండి

తిరుమలలో శాంతి హోమం..శ్రీవారి భక్తులు సాయంత్రం 6 గం. ఇలా చేయండి

TTD Appealed To Devotees To Recite Kshama Mantra | తిరుమల శ్రీవారి ఆలయంలోని యాగశాలలో లడ్డూ ప్రసాదాల మరియు నైవేథ్యం యొక్క పవిత్రతను పునరుద్ధరించడానికి భక్తుల సంక్షేమం కోసం శాంతి హోమం ఆగమోక్తంగా జరిగినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

శాంతి హోమం నిర్వహించిన ఆచార్యపురుషుల సూచనల మేరకు శ్రీవారి భక్తులు సోమవారం సాయంత్రం ఆరు గంటలకు తమ ఇళ్లల్లో దీపారాధన చేసి ‘ క్షమ మంత్రం ‘ పాటించాలని పండితులు కోరారు.

ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ అంటూ మంత్రాలను జపించాలని తద్వారా శ్రీవారి దివ్యానుగ్రహాన్ని పొందాలని టీటీడీ సూచించింది.

You may also like
‘బీఆర్ నాయుడు కాదు..బీఆర్ కామ నాయుడు’
టీటీడీ ఛైర్మన్ వైరల్ వీడియోలు..స్పందించిన బీఆర్ నాయుడు
శ్రీవారి ఫోటోలు తీసేసి జీసస్ ఫోటోలు..YSRపై చంద్రబాబు సంచలనం!
వైకుంఠద్వార దర్శనాలు..హుండీ ఆదాయం రూ.41 కోట్లు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions