రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకున్నపోలీసులు.. అరెస్టుకు రంగం సిద్ధం!
Police at RGV home | వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) అరెస్టుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి ఏపీలోని ఒంగోలు పోలీసులు చేరుకున్నారు.... Read More

