37 మున్సిపాలిటీల్లో హాంగ్..ఎక్స్అఫీషియో ఓటుపై ఈసీ క్లారిటీ
SEC Clarity on Voting Rights of Ex-Officio Members | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. 50 శాతానికి పైగా స్థానాలను సునాయాసంగా ఖాతాలో వేసుకుంది.... Read More

