Sunday 27th April 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > వేంకటేశ్వరుడి పాటకు ముస్లిం బాలిక నృత్యం

వేంకటేశ్వరుడి పాటకు ముస్లిం బాలిక నృత్యం

Muslim Girl Dance For Lord Venkateswara Song| మనదేశం విభిన్న మతాలు, కులాలు, భిన్న జాతులకు నిలయం. అయితే కళలు, సంస్కృతి అనేది అందరి సొంతం.

తాజాగా ఓ కళాకారిణి మతసామరస్యాన్ని చాటింది. ముస్లిం అయిన సదరు బాలిక కలియుగ భగవానుడు వేంకటేశ్వరుడి పాటకు నృత్యం చేసి అందరి అభినందనలను పొందుతుంది.

హరే కృష్ణ గోకుల క్షేత్రం ఆధ్వర్యంలో మంగళగిరి ( Mangalagiri )లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా, షేక్ సఫీనా అనే ముస్లిం బాలిక ‘ అదిగో అల్లదిగో శ్రీహరి వాసము ‘ అనే పాటకు నృత్యం చేసింది.

దీనికి సంబంధించిన వీడియోపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions