Monday 23rd March 2026
12:07:03 PM
Home > తెలంగాణ > కర్ణాటక కాంట్రాక్టర్ల డబ్బులతో బలిసికొట్టుకుంటున్నారు: కేటీఆర్!|

కర్ణాటక కాంట్రాక్టర్ల డబ్బులతో బలిసికొట్టుకుంటున్నారు: కేటీఆర్!|

ktr

Ktr Sensational Comments On Komatireddy Brothers|

కాంగ్రెస్ ( Congress ) నాయకులపై విరుచుకుపడ్డారు బీఆరెస్ ( Brs ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( Ktr). ఈ మేరకు నకిరేకల్ నియోజకవర్గం లోని చిట్యాల ( Chityal ) పట్టణంలో నిర్వహించిన రోడ్ షో ( Road Show ) లో పాల్గొన్నారు, ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..మూడు గంటల కరెంట్ అని చెబుతున్న కాంగ్రెస్ కావాలా లేక 24 గంటల కరెంట్ ఇస్తున్న బీఆరెస్ కావాలా అనేది నిర్ణయించుకోవాలి ప్రజలను కోరారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు ఏమో కాని ఆరు నెలలకు ఒక సీఎం ( Cm ) మారడం మాత్రం గ్యారంటీ అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్.

కాంగ్రెస్ వాళ్లు టీవీ లల్లో బాగా యాడ్స్ ( Ads ) ఇస్తున్నారని, పైసలు ఎక్కువయ్యి బలిసి కొట్టుకుంటున్నారని నిప్పులు చెరిగారు కేటీఆర్. కర్ణాటక లోని కాంట్రాక్టర్స్ ఇచ్చే డబ్బులు వచ్చే సరికి కోమటిరెడ్డి సోదరులు ( Komatireddy Brothers ) ఎగిరెగిరి పడుతున్నారని ధ్వజమెత్తారు.

నల్గొండ జిల్లాలు నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీకి రేశం గళ్ళ బిడ్డలు ఓట్లు వేస్తారా అంటూ ప్రశ్నించారు కేటీఆర్.

You may also like
revanth reddy
‘హైదరాబాద్ చెరువులకు ప్రాణ ప్రతిష్ట చేస్తున్నాం’
no permission for organizations on my name, says ktr
నా పేరుతో వాటికి అనుమతి లేదు: కేటీఆర్ 
ktr comments in kcr birthday celebrations
మనం కేసీఆర్ కు ఇచ్చే పుట్టిన రోజు కానుక అదే!
cm revanth reddy
టీ-హబ్ లో ప్రభుత్వ ఆఫీసులు.. స్పందించిన సీఎం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions