Thursday 15th May 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కొడాలి నాని..లేటెస్ట్ వీడియో

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కొడాలి నాని..లేటెస్ట్ వీడియో

Kodali Nani Latest News | ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల అనంతరం మాజీ మంత్రి, వైసీపీ నాయకులు కొడాలి నాని ( Kodali Nani )పెద్దగా బయటకు రాలేదు.

రెండుమూడుసార్లు మీడియా సమావేశం నిర్వహించినా వైసీపీ ( YCP ) హయాంలో ప్రదర్శించిన దూకుడు కనిపించడం లేదు. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో వైరల్ ( Viral ) గా మారింది.

చాలాకాలం తర్వాత మంగళవారం తిరుమల కొండపై కనిపించారు. శ్రీవారిని దర్శించుకున్న కొడాలి తలనీలాలు సమర్పించారు. ఎప్పుడూ గుబురు గడ్డంతో కనిపించే కొడాలి ఇప్పుడు గుండుతో కనిపించారు. మంగళవారం విఐపి ( VIP )బ్రేక్ దర్శనం లో ఈ వైసీపీ నాయకుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

You may also like
‘PSPK’s OG..ఈసారి ముగిద్దాం’
గతంలో ఉగ్రవాది..ప్రస్తుత సిరియా అధ్యక్షుడితో ట్రంప్ భేటీ
ఆ రోజు ఆయుర్వేద దినోత్సవం..ప్రత్యేకత ఏంటో తెలుసా!
తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి ‘సరస్వతీ పుష్కరాలు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions