Tuesday 22nd April 2025
12:07:03 PM
Home > తాజా > థ్యాంక్యూ మెగాస్టార్..చిరంజీవితో కిరణ్ అబ్బవరం

థ్యాంక్యూ మెగాస్టార్..చిరంజీవితో కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram Meets Chiranjeevi | దీపావళి కానుకగా విడుదలైన ‘క’ మూవీ ( Ka Movie )తో యాక్టర్ కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ ( Block Buster ) ను అందుకున్నారు.

ఈ క్రమంలో క మూవీ టీంను మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) అభినందించారు. ఆదివారం క మూవీ టీంను చిరంజీవి తన నివాసంలో కలిశారు. సుజీత్, సందీప్ మేకింగ్ స్టైల్, నటీనటులను ప్రశంసించారు. ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరం మెగాస్టార్ కు ధన్యవాదాలు చెబుతూ ఒక పోస్ట్ చేశారు.

బాస్ మెగాస్టార్ నుంచి ప్రశంసలు రావడం సంతోషంగా ఉందన్నారు. దాదాపు గంటపాటు సమయం కేటాయించిన చిరంజీవి, ఎన్నో గొప్ప విషయాలు పంచుకున్నట్లు చెప్పారు. చిరంజీవిని కలిసిన ప్రతీసారి తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుందని తెలిపారు. ఈ మేరకు చిరుతో కలిసిన ఫోటోలను ఎక్స్ ( X ) వేదికగా షేర్ చేశారు.

You may also like
చైనా లో ‘గోల్డ్ ఏటీఎం’..30 నిమిషాల్లో బ్యాంకులోకి నగదు
‘నన్ను మోసం చేశాడు..పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పదేళ్ల బాలుడు’
‘రూ.2.5 కోట్లు మనీ లాండరింగ్..మహేష్ బాబుకు ఈడీ నోటీసులు’
‘లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions