Sunday 25th May 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > హర్యాణా ఫలితాలు..ఆధిక్యంలో మేజిక్ ఫిగర్ ను దాటేసిన బీజేపీ

హర్యాణా ఫలితాలు..ఆధిక్యంలో మేజిక్ ఫిగర్ ను దాటేసిన బీజేపీ

Haryana Assembly Election Results | హరియాణ ( Haryana ), జమ్మూ కశ్మీర్ ( Jammu Kashmir ) అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.

హర్యానాలో తొలుత కాంగ్రెస్ ( Congress ) ఆధిక్యాన్ని కనబరిచినా అనంతరం బీజేపీ ( BJP ) పుంజుకుంది. ఇప్పటికే ఆధిక్యంలో మేజిక్ ఫిగర్ ను కాషాయ పార్టీ క్రాస్ చేసింది.

మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 స్థానాలు అవసరం. వెలువడుతున్న ఫలితాల్లో ఇప్పటికే 48 చోట్ల బీజేపీ ఆధిక్యాన్ని కనబరుస్తుంది.

మరోవైపు కాంగ్రెస్ 38 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో స్పష్టమైన ఫలితాల కోసం మరికొన్ని గంటలు వేచి చూడాలి.

You may also like
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions