Friday 30th January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్..షూటింగ్ స్టార్ట్ చేసిన పవర్ స్టార్

హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్..షూటింగ్ స్టార్ట్ చేసిన పవర్ స్టార్

harihara veera mallu

Hari Hara Veeramallu Movie | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Power Star Pawan Kalyan ) తిరిగి సినిమా షూటింగ్ లు మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో పీరియాడిక్ ( Periodic ) మూవీ ‘హరిహర వీరమల్లు’ ( Hari Hara Veeramallu ). క్రిష్ ( Krish ), జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమయ్యింది.

అన్స్టాపబుల్ ఫోర్స్ ( Unstoppable Force ), అన్ బ్రేకబుల్ స్పిరిట్ ( Unbreakable Spirit ) వచ్చే ఏడాది మార్చి 28న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దింతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ( Fans ) ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ బిజీగా ఉన్నారు. దింతో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ( Shooting ) కు అలస్యమయ్యింది. తాజాగా ఆయన షూటింగ్ కోసం సమయం కేటాయించారు.

ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 7 గంటల నుండి విజయవాడలో ఏర్పాటు చేసిన భారీ సెట్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పవన్ తో పాటు ఇతర కీలక నటులు షూటింగ్ లో భాగం కానున్నారు. ఇదిలా ఉండగా హరిహర వీరమల్లు రెండు పార్టులుగా విడుదల కానుంది.

You may also like
తల్లి పుట్టినరోజు..జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్
chiranjeevi
పద్మ అవార్డు గ్రహీతలకు ‘చిరు’ సన్మానం..!
‘స్పిరిట్’ లో విలన్ గా ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ ?
మీ కష్టంలో తోడుంటా..పవన్ భరోసా

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions