Thursday 13th February 2025
12:07:03 PM
Home > తాజా > PSPK ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. HHVM నుంచి మరో అప్ డేట్!

PSPK ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. HHVM నుంచి మరో అప్ డేట్!

harihara veera mallu

HHMV Update | టాలీవుడ్ పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న తాజా చిత్రాల్లో హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) ఒకటి. జ్యోతికృష్ణ (Jyothi Krishna) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్‌ (Nidhi Agarwal) నటిస్తోంది.

పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ (Anupam Kher), అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీర‌వాణి (MM Keeravani) సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు నిర్మిస్తున్నారు.

రెండు పార్టులుగా రానుండగా.. హరిహరవీరమల్లు పార్ట్‌ 1 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల పవన్ స్వయంగా పాడిన మాట వినాలి అనే సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. దీనికి సంబంధించిన బీటీఎస్‌ వీడియోను జనవరి 29 మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ చేయనున్నట్టు డబ్బింగ్ స్టూడియో స్టిల్ షేర్ చేశారు. 

You may also like
cm revanth
500 ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ ఆధారిత విద్య: సీఎం రేవంత్ రెడ్డి!
ఆప్ కాంగ్రెస్ కలిసి పోటీచేసి ఉంటే!
‘కాంగ్రెస్ కు గాడిద గుడ్డు మిగిలింది’
కేజ్రీవాల్ ఓటమి..గెలిచిన వ్యక్తే ఢిల్లీ సీఎం ?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions