UK Education Fair | మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా? యూకే (UK) లో ఉన్నత విద్య చదవాలనుకుంటున్నారా! అయితే ఈ వార్త మీకోసమే. గ్లోబల్ టెక్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ (Gobal Teq Overseas Education) యూకేలో హయ్యర్ స్టడీస్ చదవాలనుకునే విద్యార్థుల కోసం ఆగస్టు 23న హైదరాబాద్ ఉప్పల్ లోని తమ కార్యాలయంలో ప్రత్యేకంగా యూకే ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తుంది.
ఈ ఫెయిర్ లో పాల్గొనడం ద్వారా యూకేలోని ప్రముఖ యూనివర్సిటీల ప్రతినిధులను డైరెక్ట్ కలవొచ్చు. యూకేలో కోర్సులు, ఫీజులు, స్కాలర్ షిప్ లు, ఉద్యోగ అవకాశాలు తదితర అన్ని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
అంతేకాకుండా అదే రోజు తాము ఎంచుకున్న యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఉచితంగా యూకే ఫ్లైట్ టికెట్ ఆఫర్ చేస్తోంది గ్లోబల్ టెక్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.globalteqedu.com వెబ్ సైట్ లో లేదా 9391630081 ఫోన్ నెంబర్ లో సంప్రదించవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆశావహులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.









