Monday 16th March 2026
12:07:03 PM
Home > తెలంగాణ > రెండు గ్యారంటీలు ప్రారంభించిన సమయంలో రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందజేత

రెండు గ్యారంటీలు ప్రారంభించిన సమయంలో రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందజేత

Financial assistance of Rs.2 crore will be provided at the time of initiation of the two guarantees

-గత మార్చిలో మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 50 కిలోల విభాగలో స్వర్ణ పథకం సాధించిన జరీన్
-ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలలో ఆమెకు ఇది రెండో పథకం

బాక్సర్ నిఖత్ జరీన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.2 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలలో భాగంగా ఈ రోజు రెండు పథకాలను అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించారు. చేయూత, మహాలక్ష్మి పథకాలను లాంచ్ చేశారు. ఈ సమయంలోనే జరీన్‌కు ఆర్థిక సాయం అందించారు. గత మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో 50 కిలోల విభాగంలో జరీన్ స్వర్ణపతకాన్ని గెలుచుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలలో ఆమెకు ఇది రెండో బంగారు పథకం.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions