Sunday 13th July 2025
12:07:03 PM
Home > తెలంగాణ > ఆ మీమ్స్ చూపిస్తే అసెంబ్లీకే అగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి

ఆ మీమ్స్ చూపిస్తే అసెంబ్లీకే అగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి

cm revanth

CM Revanth Fires On Memes | మంత్రి సీతక్క (Seethakka)పై సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టుల పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎమోషనల్ అయ్యారు.

మహిళా మంత్రుల పై సోషల్ మీడియా (Social Media)లో బీఆరెస్ పార్టీ (BRS Party) సోషల్ మీడియా విభాగం అసభ్య పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు.

సీతక్కపై సోషల్ మీడియాలో అవమానించేలా మీమ్స్ పెడుతున్నారు. ఆ మీమ్స్ ను చూపిస్తే అసెంబ్లీ(Assembly) కే అగౌరవం. మంత్రిగా ఉన్న ఆదివాసీ ఆడబిడ్డపై బీఆర్ఎస్ వాళ్లు అలాంటి వీడియోలు చేయొచ్చా? ఆదివాసీ ఆడబిడ్డను అవమానించినట్లు కాదా? అని మండిపడ్డారు సీఎం రేవంత్.

You may also like
rosiah statue
దివంగత సీఎం రోశయ్య విగ్రహాన్నిఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్!
maganti gopinath
బీఆరెస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత!
ministers
తెలంగాణలో కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులు వీరే!
TG సర్కార్ కీలక నిర్ణయం.. ఇక నుంచి నెలకు రెండుసార్లు..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions