Tuesday 17th March 2026
12:07:03 PM
Home > తెలంగాణ > ఆయన ఇంకా కలలు కంటున్నాడు..కేసీఆర్ సెటైర్లు..!

ఆయన ఇంకా కలలు కంటున్నాడు..కేసీఆర్ సెటైర్లు..!

kcr news

Cm Kcr Satires On Janareddy | కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి ( Janareddy ) పై సెటైర్లు బీఆరెస్ ( Brs) అధినేత కేసీఆర్ ( Kcr) . మంగళవారం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీఆరెస్ ప్రజా ఆశీర్వాదా సభలో పాల్గొన్నారు కేసీఆర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ జానారెడ్డి ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఇక్కడ ఒక డిగ్రీ కాలేజీ( Degree College) , ఒక హాస్పిటల్ (Hospital) కూడా దిక్కులేకుండే కానీ ఆయన కూడా ఇప్పుడు కలలు కంటున్నారు, ముఖ్యమంత్రి అయితానంటూ అని ఎద్దేవా చేశారు కేసీఆర్. జానారెడ్డి మంత్రిగా ఉండే, పెద్ద నాయకుడిగా ఉన్నా నియోజకవర్గానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. 2014లో టీఆరెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రెండేండ్లలో 24 గంటల కరెంట్ ఇస్తామని అసెంబ్లీ లో ప్రకటన చేస్తే ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జానారెడ్డి రెండేండ్ల‌లో కాదు. నాలుగేండ్ల‌ లో క‌రెంట్ ఇచ్చినా తాను కాంగ్రెస్ కండువా తీసి గులాబీ కండువా క‌ప్పుకుని టీఆరెస్ ( Trs) కార్య‌క‌ర్త‌లా ప‌ని చేస్తాన‌ని గతంలో ఆయన అన్న మాటలని గుర్తు చేశారు కేసీఆర్. కానీ ఏడాదిన్నర లోపే 24 గంటల కంరెంట్ ఇచ్చాము, జానారెడ్డి మాట మీద నిలబడలేదు, గులాబీ ఖండువా కప్పుకోలేదని ఎద్దేవా చేశారు గులాబీ బాస్.

You may also like
revanth reddy
‘హైదరాబాద్ చెరువులకు ప్రాణ ప్రతిష్ట చేస్తున్నాం’
Election commission
ఆడపిల్ల పుడితే రూ.10 వేలు.. పెళ్లికి రూ. 25 వేలు!
cm revanth reddy
టీ-హబ్ లో ప్రభుత్వ ఆఫీసులు.. స్పందించిన సీఎం!
cm revanth reddy
విద్యార్థిగా మారునున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఎక్కడో తెలుసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions