Sunday 29th March 2026
12:07:03 PM
Home > సినిమా > మెగాస్టార్-రావిపూడి కాంబో.. మూవీలో ‘చిరు’ పేరేంటో తెలుసా !

మెగాస్టార్-రావిపూడి కాంబో.. మూవీలో ‘చిరు’ పేరేంటో తెలుసా !

chiru anli ravipudi movie update

Chiranjeevi Anil Movie Update | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో కొత్త సినిమా పట్టాలెక్కనుంది. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ను అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది అభిమానుల్లో ఆసక్తిని రేపింది.

కారణం ఈ సినిమాలో చిరంజీవి పాత్ర పేరు ‘శంకర్ వరప్రసాద్’. చిరంజీవి అసలు పేరు ‘శివశంకర వరప్రసాద్’ అన్న విషయం తెల్సిందే. ‘మొత్తానికి స్క్రిప్ట్ ను వినిపించడం జరిగింది. సినిమా లాక్ అయ్యింది.

చిరంజీవికి నా కథ లో పాత్ర “శంకర్ వరప్రసాద్” ని పరిచయం చేశాను..ఆయనకు ఆ పాత్ర ఎంతగానో నచ్చింది. ఇంకెందుకు లేటు, త్వరలో ముహూర్తంతో…
‘చిరు’ నవ్వుల పండగబొమ్మ కి శ్రీకారం’ అని అనిల్ రావిపూడి పోస్ట్ చేశారు.

ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇకపోతే వెంకటేష్ తో రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది

You may also like
rajendra prasad
క్షమాపణలు చెప్పండి.. ఇంతటితో ముగించండి!
pramodh shetty
రష్మిక తన పెళ్లికి మమ్మల్నిపిలవదని తెలుసు: ప్రమోద్ శెట్టి
chiranjeevi
నా విజయ రహస్యం నువ్వే అని చెబుతా.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!
konda sushmitha book rudra
మంత్రి కుమార్తె రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన చిరంజీవి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions