Thursday 12th December 2024
12:07:03 PM
Home > తాజా > ‘తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతోంది’

‘తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతోంది’

Bandi Sanjay News | కాంగ్రెస్ హయాంలో తెలంగాణ సంస్కృతి పై దాడి జరుగుతుందని ఆరోపించారు కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నాయకులు బండి సంజయ్.

తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయమైంది, బతుకమ్మ మన పండుగే కాదని ప్రచారం మొదలైంది, తెలంగాణ వేడుకలో జానపదం కనుమరుగైతుంది, బాసరలో లడ్డూలు అందకుండా పోతున్నయి, కొమురవెల్లి ప్రసాదంలో నాణ్యత లేకుండా పోతున్నది, వేములవాడలో మొక్కులు చెల్లించే కోడెలు మాయమైతున్నయి, పండుగల మీద ఆంక్షలు పెరుగుతున్నయి, ఎక్కడపడితే అక్కడ ఆలయాలపై దాడులు జరుగుతున్నయని పలు అంశాలను బండి సంజయ్ ప్రస్తావించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం చూసీ చూడనట్టు వదిలేస్తోందా ? లేక, ప్రభుత్వమే ఈ సాంస్కృతిక దాడిని చేయిస్తోందా ? అని అనుమానం వ్యక్తం చేశారు.

You may also like
అతుల్ సుభాష్ ఆత్మహత్య..#Mentoo ట్రెండింగ్
రోడ్ యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి..అంగీకరించిన నితిన్ గడ్కరీ
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్..#fortheloveofnyke
జమిలి ఎన్నికలకు ముందడుగు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions