Monday 9th December 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బాలయ్యకుఓటేసిన అభిమాని!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బాలయ్యకుఓటేసిన అభిమాని!

nandamuri balayya

Balayya Name On US Ballot | అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో రెండోసారి ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయబోతున్నారు.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికకు సంబంధించి ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ప్రెసిడెంట్ కి పోటీపడుతున్న అభ్య ర్థులను కాదని.. ఓ ఓటర్ బాలయ్య(Balayya)కు ఓటేశాడు. బ్యా లెట్ పేపర్‌లో బాలయ్య అని రాసి ఓటేశాడు.

ఆ బ్యాలెట్ పేపర్ ను  ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్తా బాలయ్య ఫ్యాన్స్ కంటపడటంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య ఫ్యాన్స్ అంతా జై  బాలయ్య అంటూ కామెంట్లు, రీట్వీట్స్ చేస్తున్నారు. 

You may also like
balayya
ట్రంప్ విజయంపై స్పందించిన బాలయ్య!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions