Thursday 1st May 2025
12:07:03 PM
Home > తాజా > బెడ్రూంలోకి వచ్చారు ఇది టూ మచ్.. పోలీసులపై అల్లు అర్జున్

బెడ్రూంలోకి వచ్చారు ఇది టూ మచ్.. పోలీసులపై అల్లు అర్జున్

Allu Arjun Arrest News | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ లోని అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల తీరు పట్ల అల్లు అర్జున్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను అదుపులోకి తీసుకోవడం ఓకే కానీ, బెడ్రూం లోకి పోలీసులు వచ్చారని అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశారు.

తనకు కనీసం దుస్తులు మార్చుకునే సమయం కూడా ఇవ్వలేదన్నారు. పోలీసులు తన పట్ల ప్రవర్తించిన తీరును తప్పుబట్టారు. మరోవైపు భర్త అరెస్ట్ సమయంలో స్నేహ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఆమెను ఓదార్చిన అల్లు అర్జున్ అనంతరం పోలీసు వ్యాన్ ఎక్కారు.

ఈ క్రమంలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పీఎస్ కు పోలీసులు తరలించారు. నాంపల్లి కోర్టుకు తరలించే అవకాశం ఉంది.

You may also like
pawan kalyan
నేటి నుంచి వాళ్లను అలా పిలవొద్దు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ విజ్ఞప్తి!
cm revanth reddy
ఆ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్!
asaduddin owaisi
పాకిస్తాన్ కు అసదుద్దీన్ ఓవైసీ స్ట్రాంగ్ వార్నింగ్!
భారత్ – పాక్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions