Friday 2nd May 2025
12:07:03 PM
Home > తాజా > టెట్ నిర్వహణకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్!

టెట్ నిర్వహణకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్!

tstet

TSTET | తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌) నిర్వహణకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహించాలని విద్యాశాఖ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ తో దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులకు మేలు జరుగుతుంది. ఇప్పటికే 11,062 పోస్టులతో ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ వేసిన సం గతి తెలిసిందే.

You may also like
cm revanth reddy
ఆ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్!
tg ssc results
పదో తరగతి ఫలితాల్లో ఈ జిల్లా టాప్!
cm revanth reddy
కేసీఆర్ ప్రసంగంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే!
cm revanth meets jana reddy
జానా రెడ్డితో సీఎం రేవంత్ భేటి.. కారణం ఏంటంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions