Tuesday 17th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > తెలంగాణలో 9 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

తెలంగాణలో 9 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

Prime Minister Modi is once again the most popular leader in the world

Telangana Bjp Mp Candidates List| రానున్న సార్వత్రిక ఎన్నికలకు గాను తొలి జాబితాను ప్రకటించింది అధికార బీజేపీ ( BJP ). తొలి జాబితాగా 195 మంది అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించారు.

కాగా తెలంగాణ ( Telangana ) నుండి 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. హైదరాబాద్ ( Hyderabad ) నుండి మాధవి లతా, భువనగిరి నుండి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, చేవెళ్ల నుండి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, నాగర్ కర్నూల్ నుండి పి.భరత్, జహీరాబాద్ ( Zaheerabad ) నుండి సిట్టింగ్ ఎంపీ బిబి పాటిల్ లను ప్రకటించారు.

సికింద్రాబాద్ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్ ( Karimnagar ) నుండి బండి సంజయ్, నిజామాబాద్ నుండి ధర్మపురి అర్వింద్ లు మరోసారి పోటీ చేయనున్నారు.

కాగా మల్కాజిగిరి నుండి మాజీ మంత్రి ఈటల రాజేందర్ కి అవకాశం లభించింది.

ఇదిలా ఉండగా ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, మహబూబాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మెదక్, వరంగల్ స్థానాలను పెండింగ్ లో పెట్టింది బీజేపీ.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’
KTR press meet
‘ఆరు గ్యారెంటీ ల కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతాం’
engineering fee in tg
రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు.. అత్యధికం ఎంతంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions