హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర దళిత కాంగ్రెస్ ఛైర్మన్
హైదరాబాద్ : ఆత్మ బలిదానాలతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణా దొరల గడీల నుండి విడిపించిన తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర దళిత కాంగ్రెస్ ఛైర్మన్ నాగరిగారి ప్రీతమ్ ధన్యవాదాలు తెలియజేశారు.... Read More