Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > వినాయకుడి లడ్డూ దొంగలున్నారు జాగ్రత్త

వినాయకుడి లడ్డూ దొంగలున్నారు జాగ్రత్త

Ganesh Laddu Robbery | లోకాలను కాపాడే వినాయకుడి లడ్డూలకే రక్షణ లేకుండా పోతుంది. వినాయక విగ్రహాలను ప్రతిష్టించి నాలుగైదు రోజులు కూడా గడవక ముందే నిర్వాహకులను ఓ కొత్త భయం వెంటాడుతోంది.

బొజ్జగణపయ్య లడ్డూలను దొంగలించడానికి చిలిపి దొంగలు రెచ్చిపోతున్నారు. సిటీలోని ప్రగతి నగర్, నిజాంపేట, కీసర వంటి ప్రాంతాల్లో ఇప్పటికే గణేశుడి లడ్డులను దొంగలు ఎత్తుకెళ్లారు.

దింతో వంతులవారిగా లడ్డులకు నిర్వహకులు కాపలా కాస్తున్నారు. లడ్డూలను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. వచ్చే వారు దొంగతనాల్లో ఆరితేరిన వారా ? అంటే అదీ కాదు. వినాయకుడి లడ్డూలను చోరీ చేస్తే కలిసివస్తుందనే నమ్మకం కొందర్లో బలంగా ఉంది.

చోరీ చేసిన వినాయకుడి లడ్డును తింటే సిరి సంపదలు వరిస్తాయని కొందరు నమ్ముతారు. ఇదే నమ్మకంతో కొందరు చిలిపి దొంగలు రెచ్చిపోతున్నారు.

You may also like
భర్త సీఎం..భార్య ఎమ్మెల్యే..అసెంబ్లీలోనే ప్రశ్నించిన సతీమణి!
old tractor makes a man millionaire overnight
పనికి రాని పాత ట్రాక్టర్ రాత్రికి రాత్రేకోటీశ్వరుడిని చేసింది.. ఎలాగో తెలుసా!
bravery girl saves toddlers for faulty elevator
లిఫ్ట్ ప్రమాదం నుంచి చిన్నారులను కాపాడిన బాలిక.. వీడియో వైరల్!
scrap dealer returns gold to costumer
బంగారాన్ని చెత్తతో కలిపి అమ్మేసిన వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే!  

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions