Sunday 11th May 2025
12:07:03 PM
Home > క్రైమ్ > సంగారెడ్డిలో డ్రగ్‌ మాఫియా గుట్టురట్టు.. 14 కిలోల అల్ప్రాజోలం పట్టివేత

సంగారెడ్డిలో డ్రగ్‌ మాఫియా గుట్టురట్టు.. 14 కిలోల అల్ప్రాజోలం పట్టివేత

Drug mafia busted in Sangareddy.. 14 kg of alprazolam seized

సంగారెడ్డి జిల్లాలోడ్రగ్‌ మాఫియా గుట్టురట్టయింది. జిల్లాలోని జిన్నారంలో యాంటీ నార్కోటిక్‌ పోలీసులు-సంగారెడ్డి జిల్లా పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిన్నారంలోని ఓ పాడుబడ్డ పరిశ్రమల్లో డగ్స్‌ తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు.
వారివద్ద 14 కిలోల అల్ప్రాజోలంస్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.3 కోట్లకుపైగా ఉంటుందని చెప్పారు. ముఠాలో నలుగురిని అరెస్టు చేశామని, డ్రగ్స్‌ను ఎక్కడికి తరలిస్తున్నారనే విషయం విచారణలో తేలుతుందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

You may also like
‘దేశ రక్షణ నిధికి ఏపీ స్పీకర్ విరాళం’
‘పాక్ కు లోన్..IMF పై విరుచుకుపడ్డ ఒవైసీ’
‘భారత్-పాక్ ఉద్రిక్తతలు..డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన’
‘పాక్ లో పట్టుబడ్డ భారత పైలట్..నిజం ఏంటంటే!’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions