జూదం, పందెం భోగి మంటల్లో కలాలి..సంప్రదాయం వెలగాలి
Deputy CM Pawan Kalyan About Sankranthi Festival | జూదాలు, పందెం భోగిమంటల్లో కాలాలి.. ఆచారం, సంప్రదాయం సంక్రాంతి వేళ వెలగాలి అని పిలుపునిచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్... Read More
ఆ విషయంలో అడ్డంకులు పెట్టకండి.. ఏపీ సీఎంకు తెలంగాణ సీఎం విజ్ఞప్తి!
CM Revanth Requests AP CM | ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)తో నీటి పంపకాల విషయంలో తెలంగాణ (Telangana)లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం... Read More
జనసేనకు నాగబాబు సన్నిహితుల భారీ విరాళం
Janasena Party News | జనసేన పార్టీకి భారీ విరాళం అందజేశారు ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు మరియు ఆయన సన్నిహితులు. ఈ మేరకు రూ.48 లక్షలను డీడీ రూపంలో... Read More
రాయలసీమను ఎడారిగా మార్చే కుట్ర
Ys Jagan News Latest | నాడు పిల్లనిచ్చిన మామకి నేడు జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు పొడిచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే సొంతం అని ధ్వజమెత్తారు మాజీ సీఎం జగన్.... Read More
శ్రీవారి సేవలో ఆ దేశాధ్యక్షుడు
Mauritius President visits Tirumala temple | మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. క్షేత్ర సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహ... Read More
కృష్ణా నదీ తీరం..పీపీపీ మోడల్ లో టెండర్లు
CM Chandrababu News | రాజధాని ప్రాంతంలోని కృష్ణా నదీ తీరాన్ని మెరీనా వాటర్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన... Read More
బెదిరిస్తున్నారు..పవన్ కు మధ్యప్రదేశ్ ఎంపీ ఫిర్యాదు
Deputy CM Pawan Kalyan news | రాష్ట్రాలు, ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులం, ఏ రాష్ట్రం వారు ఏ రాష్ట్రంలో అయినా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది, అలాగే... Read More
‘సీఎం వెన్నుపోటు పొడిచారు..ఓటుకు నోటు దొంగ చెప్పారు’
Roja Latest News | ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా. హైదరాబాద్ లో తన ఆస్తులను కాపాడుకునేందుకు... Read More
‘వైసీపీ ప్రజా ప్రతినిధులను కిడ్నాప్ చేస్తున్నారు’
YS Jagan News | ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కిడ్నాప్ చేయడం, వారిపై బహిరంగంగా దాడి చేయడం, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడం.. ఇంకా ఎన్నికల ప్రక్రియను... Read More














