ACB Files Case Against KTR In Formula E Race | బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR )పై కేసు నమోదైంది. ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఈ వ్యవహారంలో కేటీఆర్ పై విచారణ జరిపేందుకు రాష్ట్ర గవర్నర్ ఇటీవలే అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. గవర్నర్ అనుమతి రావడంతో తదుపరి కార్యాచరణను ప్రభుత్వం వేగవంతం చేసింది.
ఈ కేసులో కేటీఆర్ ను ఏ-1 గా పేర్కొన్నారు. ఏ-2 గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ-3గా బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు.