Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > భారీ వర్షాలు..మహబూబాబాద్ లో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్

భారీ వర్షాలు..మహబూబాబాద్ లో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్

 Railway Track Washed Away By Flood Water In Mahabubabad | తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి.

గ్రామాల్లోని చెరువులు పొంగిపోతున్నాయి. ఈ క్రమంలో మహబూబాబాద్ ( Mahabubabad ) సమీపంలోని అయోధ్యా గ్రామంలోని చెరువుకట్ట తెగింది.

దింతో ఇంటికన్నె-కేసముద్రం మధ్య ఉన్న రైల్వే ట్రాక్ ( Railway Track ) కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో విజయవాడ-కాజీపేట ( Vijayawada-kazipeta ) మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి.

రైల్వే ట్రాక్ కింద ఉండే కంకర కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం, సింహపురి ఎక్స్ప్రెస్ ( Express ) రైళ్లు నిలిచిపోయాయి.

వాటిని మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. విజయవాడ కాజీపేట మార్గంలో రైల్వే ట్రాక్ పైకి వరద చేరడంతో మొత్తంగా 24 రైళ్లను నిలిపివేశారు.

You may also like
మొంథా తీరం దాటింది ఇక్కడే !
‘భారీ వర్షాలు..ఇసుక బస్తాలు సిద్ధం చేయండి’
‘హైదరాబాద్ లో వర్షం..పవర్ కట్స్ లేకుండా చూడండి’
భారీ వర్షాలు..ఇంటిముందు దర్శనమిచ్చిన 15 అడుగుల మొసలి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions