Union Budget 2025: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లో ప్రకటించిన పన్ను మినహాయింపులు, ఎగుమతి, దిగుమతి సుంకాల ఆధారంగా కొన్ని వస్తువులు ధరలపై ప్రభావం పడుతుంది. కేంద్ర బడ్జెట్ ఆధారంగా ధరలు పెరిగేవి, తగ్గే వస్తువులు ఇలా ఉన్నాయి.
ధరలు తగ్గేవి:
ప్రాణాలను రక్షించే కొన్ని మందులు
క్యాన్సర్ మందులు
ఫ్రోజెన్ చేపలు
చేపల పేస్ట్
తోలు, తోలు సంబంధిత వస్తువులు
క్యారియర్-గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్లు
12 కీలకమైన ఖనిజాలు
LCD, LED టీవీలు
భారతదేశంలో తయారైన దుస్తులు
మొబైల్ ఫోన్లు
తోలు వస్తువులు
వైద్య పరికరాలు
ధరలు పెరిగేవి:
ఫ్లాట్ ప్యానెల్ డిస్ ప్లే
సిగరెట్లు
డిజైన్ దుస్తులు టెక్, నిర్మాణ రంగానికి చెందిన వస్తువులు