బ్రీత్ అనలైజర్ టెస్ట్ ఒక్కటే ప్రామాణికం కాదు: తెలంగాణ హైకోర్టు!
Breath Analyzer Test | మద్యం మత్తులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం జరిపే డ్రంకెన్ డ్రైవ్ (Drunken Drive) టెస్టులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు... Read More

