Tuesday 6th May 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ప్రియమైన చంద్రబాబు మావయ్యకి..: కూటమి విజయంపై జూ.ఎన్టీఆర్ పోస్ట్!

ప్రియమైన చంద్రబాబు మావయ్యకి..: కూటమి విజయంపై జూ.ఎన్టీఆర్ పోస్ట్!

babu and ntr

Jr NTR Congratulates Chandra Babu | ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Results) టీడీపీ కూటమి (TDP Alliance) విజయ దుందుభిపై హర్షం వ్యక్తం చేశారు నందమూరి కుటుంబ సభ్యుడు, నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR). కూటమి విజయంపై శుభకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

” ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చరిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.

అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా గెలిచిన శ్రీ భరత్ కి, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.” అని ఎన్టీఆర్ తెలిపారు

You may also like
‘సమాచారం ఉన్నా ఉగ్రదాడిని ఎందుకు అడ్డుకోలేదు’
‘నీట్ పరీక్ష రాసిన 72 ఏళ్ల బామ్మ, తల్లీకూతురు’
‘పవన్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్..ఆ సినిమా షూటింగ్ పూర్తి’
‘Miss World విజయవంతంగా సాగాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions