Saturday 21st December 2024
12:07:03 PM
Home > తాజా > బీఆరెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలి : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

బీఆరెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలి : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Congress MLA’s Fires On BRS | భారతీయ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

దళితుడైన స్పీకర్ పైన పేపర్లు విసిరి వేయడమే కాకుండా, పరుష పదజాలంతో దూషించారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ క్రమంలో గులాబీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని స్పీకర్ ను సీఎంను కొరనున్నట్లు వారు చెప్పారు.

కాగా శుక్రవారం మొదలైన అసెంబ్లీ సమావేశాలు గందరగోళంగా మారాయి. ఫార్ములా ఈ రేస్ పై చర్చ పెట్టాలని బీఆరెస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దింతో అది ఒక వ్యక్తికి సంబంధించిన విషయమని స్పీకర్ తెలిపారు. ఈ క్రమంలో బీఆరెస్ ప్రజాప్రతినిధులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువచ్చారు.

వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. ఇదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు పేపర్లు చించి స్పీకర్ మీద విసిరేశారు. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

You may also like
అల్లు అర్జున్ మళ్లీ జైలుకు వెళ్తారా ?
మహిళ చనిపోయిందంటే సినిమా హిట్ అని అల్లు అర్జున్ నవ్వాడు
ఇక బెనిఫిట్ షోలు, టికెట్ రేట్స్ ఉండవు..సినీ స్టార్లకు రేవంత్ వార్నింగ్
జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions